తెలుగు వచ్చిన అమ్మాయిలను(TElugu heroines) ఎంకరేజ్ చేస్తే తనకు ఏం జరుగుతుందో తెలిసి వచ్చిందని, ” తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ కల్ట్ సాయి రాజేశ్(Sai rajesh) కోరుకుంటున్నాం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్కేఎన్.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హీరోయిన్ కయదు లోహర్ పేరుపై కూడా కాస్త అభ్యంతకర కామెంట్స్ చేశారు . ఆవిడ పేరు అని గుర్తులేనట్టు నటిస్తూ.. తెలుగులో కాయలు, పండ్లకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఇది మంచి అర్థమే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు
Watch Video For more details—>