Home Entertainment Nagachaitanya : అక్కినేని ఫ్యామిలీ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాగచైతన్య

Nagachaitanya : అక్కినేని ఫ్యామిలీ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాగచైతన్య

thandel
thandel

నాగచైతన్య(Nagachaitanya) కాలర్ ఎగరేస్తున్న పోజ్తో రూ.100కోట్ల పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. 100కోట్ల తండేల్(Thandel) జాతర అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఈ చిత్రం రూ.100కోట్లు కొట్టడం ఖాయమంటూ నిర్మాత బన్నీవాసు ఇటీవలే చెప్పగా.. అది 9 రోజుల్లోనే సాధ్యమైంది. రూ.100కోట్ల కలెక్షన్ల మైలురాయిని నాగచైతన్య తొలిసారి సాధించారు. తండేల్ చిత్రంతో తొలిసారి ఆ క్లబ్లో అడుగుపెట్టారు. అక్కినేని హీరో రూ.100కోట్లు సాధించడం కూడా ఇదే తొలిసారి. కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna), అఖిల్(Akhil) కూడా ఇంకా ఆ మార్క్ సాధించలేదు. అక్కినేని కుటుంబం నుంచి రూ.100కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన తొలి హీరోగా చైతూ నిలిచారు.తండేల్ సినిమాలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య మెప్పించారు.

Watch Video For more details—>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here