Home National & International Brydon carse Injury : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ..

Brydon carse Injury : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ..

Braydon Cars Injury
Braydon Cars Injury

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో(ICC Champions Trophy) ఇంగ్లాండ్(England) జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బ్రైడాన్ కార్స్(Brydon carse) కాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి దూరమయ్యాడు. అతని స్థానంలో 20 ఏళ్ల రెహాన్ అహ్మద్ జట్టులో చేరాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం నిరాశపరిచింది, జోఫ్రా ఆర్చర్ రన్‌లు పరిమితం చేయడంలో విఫలమయ్యాడు. ఆస్రేలియా 5 వికెట్లతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇంగ్లాండ్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో సেমీ ఫైనల్ అవకాశం నిలబెట్టుకునే మ్యాచ్ ఆడాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here