Home Entertainment OTT Release : ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

OTT Release : ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

Telugu movies this week, OTT releases May 2025, Ajith Good Bad Ugly streaming, Samantha Shubham movie, Single movie Sri Vishnu, Jagadeka Veerudu re-release, Telugu OTT updates, Netflix Telugu May 2025, ETV Win new release, Amazon Prime Hindi films
Telugu movies this week, OTT releases May 2025, Ajith Good Bad Ugly streaming, Samantha Shubham movie, Single movie Sri Vishnu, Jagadeka Veerudu re-release, Telugu OTT updates, Netflix Telugu May 2025, ETV Win new release, Amazon Prime Hindi films

ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం శ్రీ విష్ణు సింగిల్. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ తో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న శుభం సినిమాకూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాధ్‌ కలియుగమ్‌-2064, నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్లీ థియేటర్లలో సందడి కానుంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే. .ఈ వారం ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది. ఎందుకంటే తలా అజిత్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే ప్రదీప్, దీపికా పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో(Netflix)..
ది మ్యాచ్‌ (సినిమా)- మే 7
లాస్ట్‌ బుల్లెట్‌ (సినిమా)- మే 7
గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (తమిళ/తెలుగు)- మే 08
ది హాంటెడ్‌ అపార్ట్‌మెంట్‌ ‘మిస్సిక్‌’ (సినిమా)- మే8
బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ (సినిమా) మే 8
ది డిప్లొమ్యాట్‌ (సినిమా)- మే
ది రాయల్స్‌ (వెబ్‌సిరీస్‌)- మే 9
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో..(Amazon Prime)
గ్రామ్‌ చికిత్సాలయమ్‌ (హిందీ) -మే 09
ఈటీవీ విన్‌(Etv vin)
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు)- మే 08
జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)
స్టార్‌ వార్స్‌ (యానిమేషన్‌)- మే 04
యువ క్రైమ్‌ ఫైల్స్‌ (మూవీ)- మే 5
పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌)- మే 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here