Home National & International Jyoti Malhotra : ఒడిశా యూట్యూబర్‌పై అనుమానాలు, విచారణలో పోలీసులు

Jyoti Malhotra : ఒడిశా యూట్యూబర్‌పై అనుమానాలు, విచారణలో పోలీసులు

Jyoti Malhotra spy case, Odisha YouTuber under probe, Puri YouTuber news, Travel With Jo channel, Pakistan ISI agent India, Indian YouTuber espionage, sensitive info leak India, YouTube spy case India, Puri police investigation, Haryana police Jyoti Malhotra

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్‌కు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి ఎస్‌పీ వినీత్‌ కథనం ప్రకారం, ‘ట్రావెల్‌ విత్‌ జో’ యూట్యూబ్‌ చానల్‌ను నడుపుతున్న జ్యోతి నిరుడు సెప్టెంబరులో పూరి వచ్చి, ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసింది.పూరి మహిళ కూడా పాకిస్థానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిని పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు ఒక అస్త్రంగా మలచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here