గ్లోబల్ స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) “ఛావ”(Chhaava) చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vickey kaushal). సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో రష్మిక రిటైర్మెంట్(Retairment) గురించి మాట్లాడారు అసలు ఎందుకు ఈ కామెంట్ చేశారు అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం..
సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో రష్మిక రిటైర్మెంట్(Retairment) గురించి మాట్లాడారు అసలు ఎందుకు ఈ కామెంట్ చేశారు అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం..
చత్రపతి శివాజీ మహారాజ్(Chatrapathi Shivaji maharaj) కుమారుడు శంభాజీ మహారాజ్(Shambhaji Maharaj) జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిచున్న సినిమా chaava, ఇందులో రష్మిక శంబాజీ భార్య ఏసుభాయిగా కనిపించనున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల యొక్క మనసును కదిలించిన ఎస్పెషల్లీ” సింహం లేకుండా ఉండొచ్చు కానీ ఆ సింహానికి పుట్టిన చావా ఇంకా బతికే ఉంది… మరాటాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తాం”ఈ డైలాగ్ ఆకట్టుకున్నాయి.
రష్మిక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో శంభాజీ భార్య యేసు భార్యగా నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఒక నటిగా ఇంతకన్నా ఏం కావాలి అంటూ మాట్లాడింది.
ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ దర్శకుడుతో ఓ సందర్భంలో చెప్పాను అంత గొప్ప పాత్ర ఇది ఈ మాట నేను షూటింగ్లో ఎన్నోసార్లు భావోద్వేగానికి గురై ఇలా అన్నాను అసలు ట్రైలర్ చూశాక కూడా చాలా ఎమోషనల్ అనిపించింది ఇక హీరో గురించి చెప్పాలి అంటే వికీ కౌశల్ ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు.
ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ కుటేకర్ వచ్చి కలిసి ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు వెంటనే ఓకే అనేసాను అండ్ ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ కూడా చేశా టీమ్ అంతా మంచి సపోర్ట్ ఇచ్చింది చెప్పుకొచ్చారు. రష్మిక రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..
ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ కుటేకర్ వచ్చి కలిసి ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు వెంటనే ఓకే అనేసాను అండ్ ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ కూడా చేశా టీమ్ అంతా మంచి సపోర్ట్ ఇచ్చింది చెప్పుకొచ్చారు. రష్మిక రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.. అంటే ఒక మంచి పాత్ర చేశాక రిటైర్ అయిన కూడా బాగుంటుంది అన్నట్టుగా ఆ పాత్ర చేసినప్పుడు తనకు అనిపించింది అని చెప్పుకొచ్చింది సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా ఒక చిన్నమాట మాట్లాడితే చాలు వైరల్ అవ్వాల్సిందే. ఈ సినిమాకి ముందు చేస్తే కాలికి గాయం అయ్యింది…నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే స్టేజ్ మీద నడవడానికి విక్కీ హెల్ప్ చేస్తారు..త్వరగా రాష్మిక కాలికి తగిలిన గాయం నయం అవ్వాలని నెటిజన్లు..ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక గెట్ వెల్ సూన్..అండ్ అల్ the best to ఛావ team.