శేఖర్ కమల(Shekar kamula) మూవీ వస్తుంది అంటేనే మన పక్కింటి అమ్మాయిలు హీరోయిన్ మన చుట్టూ జరిగే సంఘటననే ఓ సినిమా లాగా చూపిస్తారు. ఆయన సినిమా naturality కి చాలా దగ్గరగా ఉంటుంది,ఎస్పెషల్లీ ఆయన డైరెక్షన్.. శేఖర్ కమల డైరెక్షన్లో కుబేర(Kubera) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి శేఖర్ కమల కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు ..ధనుష్(Dhanush) కి కుబేర స్టోరీ చెప్పడానికి సంకోచించారట..ఎందుకని..మరి కుబేర సినిమాలో ధనుష్ కి అవకాశం ఎలా వచ్చింది..
తన మూవీస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుగు ఇండస్ట్రీ లో…హ్యాపీ డేస్(Happy Days), ఆనంద్(Anand), గోదావరి(Godhavari), లైఫ్ ఈస్ బ్యూటిఫుల్(Life Is bueatiful),లీడర్(Leader),లవ్ స్టోరీ(Love story) .. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ ప్రేక్షకుల మనసులను తాకింది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు… అసలు విషయాని కొస్తే..ధనుష్ కి ఈ కథ చెప్పడానికి కొంచెం ఆలోచించారట శేఖర్ కమల్ ఎందుకంటే ..ధనుష్ కి ఆయన (శేఖర్ కమల్ )ఎవరో తెలుసా అని అనుకున్నారట కానీ కాల్ లిఫ్ట్ చేయగానే శేఖర్ గారిని ఆశ్చర్య పరిచారట మరి మూవీస్ గురించి అందులో క్యారెక్టర్స్ గురించి స్టోరీ గురించి మాట్లాడేసాడట వెంటనే చాలా హ్యాపీగా అనిపించిందట శేఖర్కు.. ధనుష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. ఇక రష్మిక విషయానికి వస్తే సినిమాలో key రోలు ప్లే చేస్తుంది తను వెళ్లి కలిసే టైం కి అనిమల్ మూవీ డబ్బింగ్ చెబుతున్నారు అండ్ సేమ్ టైం పుష్ప టు షూటింగ్ కూడా జరుగుతుంది అయినప్పటికీ ముంబై నుంచి హైదరాబాద్కు విరామం లేకుండా ప్రయాణిస్తూనే కుబేర సెట్ కి వచ్చినప్పుడు అలసట గాని నీరసం గాని ఎప్పుడు కనిపించలేదు ఆమెలో she ఇస్ very energitic. ఈ సినిమాలో ఆ రష్మిక పక్కింటి అమ్మాయిగా కనిపిస్తారు కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు వీళ్ళు ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటారు అని శేఖర్ కమల్లా అన్నారు.