Komati Rajgopal Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Rajgopal Reddy).. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఈ సారి ఏకంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత అయి...
Khammam Crime : బొల్లు రమేష్ హత్య కేసు, మిస్సింగ్ కేసులో సంచలన విషయం
హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన విద్యావేత్త బొల్లు రమేష్(Bollu ramesh) మిస్సింగ్ కేసును(Missing case) పోలీసులు ఛేదించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి, లింగారంతండా వద్ద మిర్చితోటలో గుర్తించిన మృతదేహం రమేష్‌దే అని కార్కానా పోలీసులు ధృవీకరించారు....
MLA Koushik Reddy : కమలాపూర్ గ్రామసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి...
కరీమునగర్(Karimnagar) జిల్లా కమలాపూర్(Kamlapur) గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సభలో కాంగ్రెస్(Congress) మరియు బీఆర్ఎస్(BRS) నేతల మధ్య వాగ్వాదం జరిగింది, దీని కారణంగా రెండు పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. కాంగ్రెస్...
Revanth Reddy at Davos : రేవంత్ రెడ్డి దావోస్‌లో తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడుల ప్రోత్సాహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) దావోస్‌లో(Davos) జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (World Economic Forum) సమావేశానికి హాజరయ్యారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు....
Fire Accident : మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 30 కార్లు దగ్ధం
హైదరాబాద్‌లోని(Hyderabad) మాదాపూర్(Madhapur) కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల(Mahindra car showroom) షోరూంలో గురువారం రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. షోరూంలోనుంచి ఒక్కసారిగా మంటలు మేఘంలా ఎగసిపడడంతో అక్కడ గందరగోళం...
Zepto Delivery Boys : మహిళల పట్ల అసభ్యకరంగా.. జెప్టో డెలివరీ బాయ్స్ అరాచకం..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో(quthbullapur) గాజులరామారం(Gajularamaram) విలేజ్ దేవభూమి నగర్(Devabhumi nagar) లో చితరమ్మ గుడి వెనుకభాగంలో ఉన్న residential ప్రాంతంలో ఇటీవల అక్రమ వాణిజ్య( illegal commercial) నిర్మాణం ఏర్పడింది. ఈ నిర్మాణంలో జెప్టో డెలివరీ...
Minister Damodar Rajanarasimha : 2023లో శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేయనున్న మంత్రి
2023లో మహబూబ్ నగర్(Mahaboob nagar) జిల్లా దేవరకద్ర మరియు మక్తల్ లో ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ శాఖ, తాజాగా తిరిగి అవి ప్రారంభించబోతున్నాయి. ఈ సంఘటనపై స్థానిక ప్రజలలో అసంతృప్తి...
Minister Sreedhar babu : మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలంలో తిరగబడ్డ గ్రామస్తులు
కరీంనగర్(Karimnagar) జిల్లా కాటారం మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో(Grama sabha), మంత్రి శ్రీధర్ బాబుకు(Minister Sreedhar babu) సంబంధించిన కార్యక్రమం సాక్షిగా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఈ సభలో ప్రజలు...
Peddapalli : ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అధికారి కాళ్లు పట్టుకున్న మహిళ
పెద్దపల్లి జిల్లా(Peddapalli district) కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఒక హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ సభలో, ఇందిరమ్మ ఇల్లు పథకం(Indiramma Illu scheme)...
Etala Rajender : రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల
మేడ్చల్(Medchal) జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ(BJP MP) ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్(Real estate) బ్రోకర్ పై ఆయన దాడి చేసి, పేదల భూములను కబ్జా...