మేడ్చల్(Medchal) శ్రీచైతన్య స్కూల్(Sri Chaitanya School) లో 10 వ తరగతి చదువుతున్న అఖిల అనే విద్యార్థి సమయానికి స్కూల్ ఫీ(School fee) కట్టలేదని ప్రిన్సిపాల్ అందరి ముందు దారుణంగా తిట్టడం తో మనస్తాపం(Depression) చెంది ఆత్మహత్య(suicide) యత్నం చేసింది విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు అఖిల ను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వెటిలేటర్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది ఆమె పరిస్థితి విషమం గా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు
తల్లి తండ్రులు ఫీ కట్టకపోతే మా మీద ప్రెషర్ తేవాలి లేకపోతే మమల్ని అనాలి కానీ పిల్లల్ని ఎలా తిడతారు ఇదేనా మీరు ఉపాధ్యాయులు స్థానం లో ఉండి చేసే పనులు కొంచం కూడా ఆలోచన చేయరా అని భాద వ్యక్తం చేస్తున్నారు .అయినా మేము లోన్ పెట్టి బాలన్స్ ఫీ మొత్తం ఒకేసారి కట్టిస్తాం అనికూడా చెప్పాను చెప్పిన కూడా ఈల ఎలా చేశారు అంటే మీరు అసలు మనుషులేనా అంటూ ఆ తల్లి బాధ పడింది