Home Jobs Telangana Govt Jobs : తెలంగాణలో 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్

Telangana Govt Jobs : తెలంగాణలో 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్

revanth
revanth

తెలంగాణ ప్రభుత్వం 2025లో అంగన్‌వాడీ ఉద్యోగాల(Telangana Anganwadi Recruitment) కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ టీచర్‌లు(Anganwadi Teacher Jobs) మరియు హెల్పర్లకు సంబంధించి ఖాళీల భర్తీకి మంజూరీ లభించినట్టు సమాచారం. ఈ సంబంధిత ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు సంతకం చేసినట్లు తెలిసింది.

మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు, ఇందులో 6399 అంగన్‌వాడీ టీచర్‌లు మరియు 7837 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు ఉంటాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here