Home Jobs Canara Bank’s Self-Employment : రేషన్ కార్డు ఉన్న వారికి రూ. లక్షలు సంపాదించే అవకాశం JobsTelangana Canara Bank’s Self-Employment : రేషన్ కార్డు ఉన్న వారికి రూ. లక్షలు సంపాదించే అవకాశం March 5, 2025 FacebookTwitterPinterestWhatsApp CANARA ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు మంచి అవకాశంలభించింది. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా గ్రామీణ ప్రాంతంలో నివసించే నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనుంది.