Home Telangana Etala Rajender : రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల Telangana Etala Rajender : రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల January 21, 2025 FacebookTwitterPinterestWhatsApp BJP MP land issue మేడ్చల్(Medchal) జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ(BJP MP) ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్(Real estate) బ్రోకర్ పై ఆయన దాడి చేసి, పేదల భూములను కబ్జా చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.