Home Telangana Fake Secretariat Employee : సీఎం సచివాలయంలో ఫేక్ ఐడీతో భాస్కర్‌రావు అరెస్టు..అందరూ షాక్

Fake Secretariat Employee : సీఎం సచివాలయంలో ఫేక్ ఐడీతో భాస్కర్‌రావు అరెస్టు..అందరూ షాక్

Home
Home

తెలంగాణ సచివాలయంలో(Telangana Secreteriat) అక్రమంగా ఫేక్ ఐడీ కార్డును(Fake Id) ఉపయోగిస్తున్న ఖమ్మం జిల్లా భాస్కర్‌రావును(Bhaskar rao) ఇంటెలిజెన్స్‌ టీమ్ అదుపులోకి తీసుకుంది. రెవెన్యూ శాఖలో(Revenue) జూనియర్ అసిస్టెంట్‌గా(Junioe assistant) పరిగణించుకుంటూ సచివాలయంలో ప్రవర్తిస్తున్న భాస్కర్‌రావుపై ఇంటెలిజెన్స్‌ టీమ్ గట్టి పర్యవేక్షణ పెట్టింది. ఈ ఆపరేషన్‌లో అతనికి సహకరించిన డ్రైవర్ రవి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భాస్కర్‌రావు, రవి ఇద్దరూ కలిసి ఎలాంటి అక్రమాలను చేసారో, ఎవరెవరికి సహకరించారు అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. ఫేక్ ఐడీ తయారీకి మైనార్టీ డిపార్ట్‌మెంట్‌ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ కూడా సహకరించినట్టు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here