టాలీవుడ్ యువనటి కిరణ్ అబ్బవరం(Kiran abbavram) తన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తను తండ్రిగా(Father) మారబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘‘మా ప్రేమ మరో రెండు అడుగులు ముందుకెళ్లిపోతోంది’’ అని భార్యతో(Rahasya) కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఈ సంతోషం వ్యక్తం చేశారు.