Home National & International Prime Minister Modi Terror Attack:ప్రధాని మోదీ బైసరన్ లోయ ఉగ్రదాడి పై తీవ్రంగా స్పందించారు,...

Prime Minister Modi Terror Attack:ప్రధాని మోదీ బైసరన్ లోయ ఉగ్రదాడి పై తీవ్రంగా స్పందించారు, పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం

Prime Minister Modi Responds Strongly to Baisaran Valley Terror Attack, Sends Clear Message to Pakistan
Prime Minister Modi Responds Strongly to Baisaran Valley Terror Attack, Sends Clear Message to Pakistan

Indiaని కన్నీటిపర్యంతం చేసిన Baisaran Valley ఉగ్రదాడి ఘటనపై.. Prime Minister Modi తీవ్రంగా స్పందించారు. Biharలోని ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాడి ఘటనను నేరుగా స్పందించారు. ప్రపంచ దేశాలకు తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. సూటిగా చెప్పాలంటే.. ప్రతి దేశానికి ఆయన క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా Hindiలోనే మాట్లాడే Modi.. ఈ సభలో కూడా Hindiలోనే మాట్లాడారు. Baisaran Valley ఘటన గురించి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా English లోకి తన స్పీచ్ ను మార్చేశారు. పదునైన మాటలు వాడారు. ఈ ఘటనతో.. Indians పడుతున్న బాధను ప్రతి దేశానికి అర్థమయ్యేలా తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరుతామని హెచ్చరిస్తూ.. Pakistan కు ఇన్ డైరెక్ట్ గా ముచ్చెమటలు పట్టించారు.

India will identify, track and punish every terrorist and their backers.. అంటూ క్లియర్ మెసేజ్ ను Bihar గడ్డ నుంచి ప్రపంచానికి చాటారు.. Modi. ప్రతి ఉగ్రవాదిని వెంటాడి వేటాడి మరీ చంపుతామని అర్థం వచ్చేలా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచానికి అంతటికీ ఈ విషయాన్ని చెబుతున్నా అంటూ.. తన మనసులోని ఆవేదనను, ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఈ కష్ట కాలంలో India కు అండగా నిలబడిన ప్రతి దేశానికి.. Modi ధన్యవాదాలు చెప్పారు. Pakistan పేరును నేరుగా ప్రస్తావించకపోయినా కూడా.. పరోక్షంగా Pakistan కే Modi హెచ్చరికలు అందాయని కూడా అనలిస్టుల భావిస్తున్నారు. ఈ సందర్భంగా.. Modi తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం.. ఆ ప్రసంగాన్ని చూసిన వారందరికీ అర్థమవుతోంది.

Pakistan విషయంలో ఇప్పటికే Modi కీలక నిర్ణయాలు అమలు చేశారు. Pakistan’s ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటి Sindhu River జలాల విషయంలో గట్టి దెబ్బ కొట్టారు. ఈ విషయంలో ఉన్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించి.. Pakistan కు షాక్ ఇచ్చారు. అలాగే.. Pakistan పౌరులను India లోకి అనుమతించేది లేదని.. ప్రస్తుతం Indiaలో ఉన్న Pakistanis కూడా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. Wagah Borderను కూడా మూసేస్తున్నట్టుగా ప్రకటించారు. Pakistan ప్రజలకు Indian వీసాలు రద్దు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే.. Pakistan ను అష్టదిగ్బంధం చేసేలా Prime Minister Modi.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటిన ఏ దేశం కూడా ఇప్పటివరకు తప్పబట్టలేదంటే.. Pakistan గురించి ప్రపంచ దేశాల భావన ఎలా ఉందన్నది అర్థమవుతోంది. మరోవైపు.. Bihar గడ్డ నుంచి Modi ఇచ్చిన సందేశంపైనా Pakistan మినహా మిగతా దేశాలు అన్నటినుంచి సంపూర్ణ మద్దతు వ్యక్తమవుతోంది.

India విధించిన ఆంక్షలు, తీసుకున్న నిర్ణయాలపై Pakistan మౌనంగా ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాదని తోక జాడిస్తే.. Indian Lions జూలు విదిల్చడం ఖాయమని.. Modi ప్రసంగంతో స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో.. కచ్చితంగా India రియాక్షన్ ను Pakistan అనుభవించిన తీరుతుందని తెలిసిపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here