Home Entertainment Nikhil Nagesh Bhat :ఆ చాన్సే లేదన్న దర్శకుడు నిఖిల్

Nikhil Nagesh Bhat :ఆ చాన్సే లేదన్న దర్శకుడు నిఖిల్

బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్(Nikhil nagesh bhat) తో సినిమా. రామాయమం(Ramayanam), భాగవతంలోని(Bhagawatham) ఓ గాధను తీసుకుని అద్భతమైన పాయింట్ గా మలిచి.. అంతకుమించిన అద్భుత స్క్రీన్ ప్లే తో రూపొందబోతున్న సినిమా. హీరో రామ్ చరణ్(Ram charan). ప్లానింగ్ అద్భుతం.. అమోఘం.. అంటూ కొన్ని రోజులుగా సినిమా వర్గాల్లో జరిగిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది. స్వయంగా దర్శకుడు నిఖిల్ నగేశ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తాను రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు వచ్చిన వార్తల్లో.. ఎంత మాత్రం వాస్తవం లేదన్నాడు. అవన్నీ పుకార్లే అని తేల్చేశాడు. కానీ.. సినిమాపై మాత్రం వర్క్ చేస్తున్నట్టుగా స్పష్టం చేశాడు. త్వరలోనే.. తన సినిమా కథపై క్లారిటీ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో సినిమా చేయట్లేదని తేల్చిన ఆయన.. మరి వేరే హీరో ఎవరు తన ప్రాజెక్ట్ లో భాగం అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని మాత్రం టచ్ చేయలేదు.
For more details watch video–>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here