ఆపరేషన్ అభ్యస్ లో భాగంగా , పోలీస్ ,హెల్త్ , GHMC,ఫైర్ , DRF సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మొదలైన మోక్ డ్రిల్స్.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధం చేసేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో
సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు . నగరంలోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), మౌలాలిలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ కొకసాగుతున్నవి .