Home Entertainment Samantha Re-Entry : త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు సమంత

Samantha Re-Entry : త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు సమంత

samantha
samantha

విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు సమంత. పూర్తిగా ott సినిమాలు చేసుకుంటూ ott కె పరిమితమైంది.
మధ్యలో సొంత నిర్మాణ సంస్థ ను ప్రకటించి, ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసింద. తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
సినిమాల్లోకి వస్తానంటూ పదేపదే చెబుతుండటంతో, త్వరలోనే సమంత నుంచి సినిమా ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరి వేచి చూడాల్సిందే సమంత వెండితెరపై ఎప్పుడు వసుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here