ఢిల్లీ రైల్వే స్టేషన్లో(delhi stampede) ఘోరం జరిగింది. మహాకుంభ మేళాకు(mahakhumbamela) వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో 15 మంది మరణించగా ,మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు ఢిల్లీలోని ఎల్ఎ నే జేపీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దాదాపు 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రయాగరాజ్‌లో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన 15-20 నిమిషా ల్లోనే భారీగా ప్రయాణికులు ప్లాట్ ఫామ్ 14, 15పైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
For more details watch video–>