
అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. అయితే చాలా మందికి కేవలం పసుపు రంగు అరటి పండ్లు ఉన్నాయని అనుకుంటారు. కానీ అరటిలో ఎరుపు, పచ్చ వంటివి కూడా ఉన్నాయి. పసుపు అరటి పండ్లు కంటే ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఎరుపు రంగు అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు పటౌడీ గుజరాత్లోని షక్కర్బాగ్ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేది. అక్కడి నుంచి దాన్ని పట్టుకుని ఎటావా సఫారీకి తీసుకొచ్చి, అక్కడి నుంచి గోరఖ్పూర్ జూలో ఉంచారు. ఎటావా సఫారీలో ఉన్న సమయంలో పటౌడీకి మరియంతో పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిందంటే, వారు ఎప్పుడూ కలిసి కనిపించేవారు. తరువాత రెండింటినీ గోరఖ్పూర్ జూకు తరలించారు.
వారి ప్రేమ వ్యవహారం ఇక్కడ కూడా కొనసాగింది. ఇంతలో, మరియం అనారోగ్యం కారణంగా మరణించింది. మరియం చనిపోయినప్పటి నుంచి పటౌడీ చాలా బాధగా ఉంటోంది. ఎప్పుడూ గెంతుతూ, హుషారుగా ఉండే పటౌడి పరిస్థితి ఎంతగా మారిందంటే, అతను తరచుగా తన ఆవరణలో ఎక్కడో ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చొని కనిపించేది. ఇంతలో ఆరోగ్యం కూడా క్షిణించింది.









