చిన్నారుల్లో(Children) బహు భాషా(Multilingualism) ప్రావీణ్యం పెరగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.. మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందట జ్ఞాపకశక్తి(Memory Power) కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇంగ్లీషులో జంగ్లింగ్ స్కిల్స్(Jingling skill) అని అంటారట మల్టీ టాస్క్ స్కిల్స్ ఎక్కువగా ఉంటే ఎలా పిలుస్తారు. ఇలాంటి చిన్నారులు మల్టీ టాస్కింగ్ చేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారని అంటున్నారు. వివిధ పోటీల్లో ఒకే భాష పై పట్టణ వారి కంటే రెండు కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే వారు చాలా చురుగ్గా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు గుర్తించారు. ఒక్క భాషలో నైపుణ్యం ఉన్నవారితో పోలిస్తే ఎక్కువ భాషలు నేర్చుకున్న వారిలో మతిమరుపు సమస్య తక్కువగా ఉంటుందట సాధారణ చిన్నారులతో పోలిస్తే ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లల్లో ఐక్య కూడా ఎక్కువేనట. అంతే కాదండి వారి యొక్క ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుందట మరి ఇంకెందుకు ఆలస్యం సాధ్యమైన నీ భాషలు నేర్చుకుందాము మన చిన్నారులకు నేర్పిద్దాం. మరి నీకు ఎన్ని భాషలు వచ్చు మీ ఇంట్లో మీ పిల్లలకు మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పించారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
Home Other News Multilingualism in Children : చిన్నారుల్లో బహు భాషా ప్రావీణ్యం.. ఐక్య సామర్థ్యం పెరుగుతుంద..?









