Home Andhra Pradesh Deputy CM Nara Lokesh : లోకేష్‌‎కు డిప్యూటీ సీఎం పదవి

Deputy CM Nara Lokesh : లోకేష్‌‎కు డిప్యూటీ సీఎం పదవి

apdpcm
apdpcm

టీడీపీ(TDP) సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) డిప్యూటీ సీఎం(Deputy CM) చేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతిపాదనను ఆయన మద్దతు తెలిపారు. లోకేష్ ఈ పదవికి సంపూర్ణంగా అర్హుడని చెప్పారు. రాజకీయంగా ఎన్నో కష్టాలను, అవమానాలను అనుభవించిన తరువాత, యువగళం పాదయాత్ర ద్వారా తన నాయకత్వ గుణాలను నిరూపించుకున్నారని సోమిరెడ్డి ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here