Shashi Tharoor : మోదీ నేతృత్వాన్ని ప్రశంసించిన థరూర్.. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు శశిథరూర్ ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు....
Minister Vijay Shah : వివాదంలో కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళా సైనికాధికారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. విమర్శలు వెల్లువెత్తడంతో, మంత్రి...
Turkey Support For Pakistan : భారత్ vs టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తే దెబ్బ పడుద్ది.
దాయాది పాకిస్థాన్‌కు అండగా నిలిచిన టర్కీకి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. యుద్ధ సమయంలో పాక్‌కు వంత పాడుతూ, భారత్‌పై తప్పుడు కథనాలు ప్రచారం చేసిందని టర్కీకి చెందిన ప్రముఖ న్యూస్ ఛానెల్...
Pakistan Letter : ఇండస్ వాటర్ ఒప్పందం పునరుద్ధరణపై పాకిస్తాన్ విజ్ఞప్తి
పహల్గాం ఉగ్రదాడికి పాక్షికంగా మద్దతు తెలిపినట్టు భావించబడుతున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ చర్యలకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో ఇరు దేశాల మధ్య...
chhatrapati sambhaji maharaj – శివాజీ వారసుడిగా మరాఠా గౌరవాన్ని రక్షించిన ధీరుడు
నేడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి. ఆయన చక్రవర్తి శివాజీ మహారాజ్ వారసుడిగా, మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసిన ధీర నాయకుడు. 1657 మే 14న పుణే సమీపంలోని పురందర్ కోటలో...
kohinoor diamond : – భారతదేశపు వెలకట్టలేని కోహినూరు చరిత్ర
కోహినూర్ అనే పదానికి అర్థం “ప్రకాశించే పర్వతం” లేదా “లైట్ ఆఫ్ ది మౌంటైన్”. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన, ప్రఖ్యాత వజ్రాల్లో ఒకటి. ఈ వజ్రం భారతదేశంలో కనుగొనబడినదిగా పరిగణించబడుతుంది.
కోహినూర్ వజ్రం...
Bomb Threat : భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో, కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న బాంబు బెదిరింపు కాల్ ఒక కలకలాన్ని రేపింది. మంగళవారం మధ్యాహ్నం, కోల్‌కతా నుంచి...
Operation Sindoor: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు మోదీ.. సైనికులతో మాటామంతి
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను మరియు వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన అనంతరం, మే 13న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు....
PM Kisan 20th installment : పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు కీలక సూచన
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు కీలక సూచన ఇది. 20వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. మీరు అర్హత కలిగిన వ్యవసాయదారుడైతే,...
Airtel: ఎయిర్‌టెల్ దిమ్మదిరిగే ప్లాన్.. రూ.399కే బ్రాడ్‌బాడ్, టీడీహెచ్ సేవలు!
టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు నిరంతరం కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ఇవి కేవలం మొబైల్ సేవలకే పరిమితం కాకుండా, ఇంటర్నెట్, టీవీ చానెల్స్ వంటి సేవలకూ విస్తరిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో...