Samantha Re-Entry : త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు సమంత
విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు సమంత. పూర్తిగా ott సినిమాలు చేసుకుంటూ ott కె పరిమితమైంది.
మధ్యలో సొంత నిర్మాణ సంస్థ ను ప్రకటించి, ఓ సినిమాను...
UK Citizenship To Chiranjeevi : చిరుకు అవార్డుపై.. అయోమయం
మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) ఇంటర్నేషనల్ గా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన కీర్తిని విశ్వ వ్యాప్తం చేశాయి. ఆయన ఏ దేశం వెళ్లినా సరే.. అక్కడున్న తెలుగు...
Raja Saahb : ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగా వెయిటింగ్
రాజా సాబ్(Raja Saahb) విషయంలో అభిమానులకు ఇంకా ఓ క్లారిటీ అయితే ఇవ్వడం లేదు మేకర్స్. అసలు ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్...
Ram Charan : గడగడలాడిస్తున్న గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan).. త్వరలోనే బాలీవుడ్ కు వెళ్లబోతున్నాడా.. స్టార్ మేకర్ కరణ్ జోహార్(Karan johar).. చరణ్‌ను బాలీవుడ్ లో(Bollywood) రీ ఇంట్రడ్యూస్ చేయనున్నారా.. ప్రముఖ దర్శకుడు నగేశ్ భట్‌తో(Nagesh...
Samantha : సమంత లవ్ సీక్రెట్ ఇదే!
సమంత(Samantha).. మళ్లీ లవ్ లో పడిపోయింది. ఈ సారి ఇక ఆగేదే లేదని.. తన లవ్ జర్నీ కంటిన్యూ అవుతుందని తెలిపింది. అయితే.. ఈ సారి లవ్ లో పడింది వ్యక్తితో కాదు....
Animal Park : సందీప్ వంగా.. డేరింగ్ స్టేట్ మెంట్!
రణ్‌బీర్(Ranbir kapoor) హీరోగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్(Animal) సినిమా.. ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఈక్వల్ గా అందుకుంది. వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి.. బాక్సాఫీస్ ను...
Nagababu : మహేశ్‌పై నాగబాబు సంచలన కామెంట్స్
దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) సినిమాతో.. ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయిన టాలీవుడ్ అందగాడు.. ప్రిన్స్ మహేశ్ బాబు(Mahesh babu) గురించి.. నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు అయిన మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) సంచలన...
RGV Love Obsession : చేసిన తప్పు ఒప్పుకొన్న RGV?
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal Varma).. ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. అది సరదాగా మాట్లాడినా.. కోపంగా ఏదైనా చెప్పినా.. పాత విషయమైనా.. కొత్త విషయమైనా.. అది ఎలాంటిదైనా...

















