Criminal Politicians : రాజకీయ నేరగాళ్లపై శాశ్వత నిషేధం కావాల్సిందే!
న్యాయవాది అశ్వినీ కుమార్(Ashwin kumar) ఉపాధ్యాయ 2016లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై జస్టిస్...
Allu Arvindh : నెటిజన్లకు అల్లు అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల తండేల్(Thandel) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో(Pre-release) అల్లు అరవింద్చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దిల్ రాజును స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. వారం రోజుల్లోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్(IT Raids)...
Ranveer Allahbadia : ఇండియా గాట్ లేటెంట్’ షోలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు
యూట్యూబర్ రణ్వీర్ అల్లాహాబాద్ియా(Ranveer Allahbadia) సమయ్ రైనా(Samay Raina) యాజమాన్యంలో ఉన్న 'ఇండియా గాట్ లేటెంట్'(India Got talent) షోలో పాల్గొనడం వివాదాలకు దారితీసింది. ఆ ఎపిసోడ్‌లో, రణ్వీర్ ఒక పోటీదారికి వివాదాస్పద...
Ram Murthy : రామ్మూర్తి తీరుతో.. షాక్‌లో టీడీపీ కేడర్
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం సాక్షిగా.. టీడీపీ(TDP) కార్యకర్తలు మనస్థాపానికి గురయ్యారు. అది వేరే ఎవరి వల్లో కాదు. స్వయానా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు(Ram mohan...
BRS Key Decesions : తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయాలు
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ(BRS) కొత్త విప్‌లను(VIP) ప్రకటించింది. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కేపీ వివేకానంద గౌడ్(Kp Vivekanand goud), శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్Sathyavathi...
TS Assembly 2025 : కుల గణన సర్వే నివేదికపై అసెంబ్లీలో రచ్చ..
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై(SC) ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో వెనుకబాటు,...
YS Sharmila Warning : చంద్రబాబుకు షర్మిల సంచలన వార్నింగ్
తెలంగాణ రాజకీయాల(TS Politics) నుంచి తప్పుకుని.. ఏపీ పీసీసీ చీఫ్(APPCC) అయ్యాక.. వైఎస్ షర్మిల(YS Sharmila) కాస్త జోరు పెంచారు. సమయానికి తగినట్టుగా విమర్శలు, డిమాండ్లు చేస్తూ తన పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే...
KCR vs Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy), బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌పై(KCR) తీవ్ర విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలలకే రాష్ట్ర పరిస్థితి దిగజారిందా?" అంటూ ప్రశ్నించిన రేవంత్, "కొడితే...
No Tax : 12 లక్షల వరకు.. ఇక నో టాక్స్!
టాక్స్ పేయర్లకు(Tax payers) గుడ్ న్యూస్. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లక్షల మందికి మేలు చేకూరేలా.. కొత్త బడ్జెట్(Budget) లో ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్ పన్ను...
Trolls On Congress Poll : కొంపముంచిన సర్వే ..రేవంత్ కి ఝలక్ ..
తెలంగాణ కాంగ్రెస్‌కు(Telangana Congress) ఊహించని షాక్కొట్టింది.అది అలాంటిలాంటి షాక్ కాదు .దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది .. ఎవరి గోతిలో వాళ్లే పడతారు అనేసామెత వూరికే పుట్టిందా ?.brs దెబ్బకి కాంగ్రెస్ చిత్తయింది...